Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి గెటప్‌లో వినాయకుడు.. ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం!
హైదరాబాద్ ఆఘపురలో ఏర్పాటు చేసిన వినాయక మండపం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద వివాదానికి దారితీసింది. ఫిషరీస్ కమిటీ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్, వినాయక చవితి సందర్భంగా…