శ్రీ విశ్వశాంతి మహా శక్తిగా దర్శనం ఇవ్వనున్న ఖైరతాబాద్ గణేశుడు.. ఎత్తు ఎంతంటే?
హైదరాబాద్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. నిర్జల ఏకాదశి సందర్భంగా జరిగే సంప్రదాయ కర్ర పూజతో ఈ ఏడాది…