Jagan Mohan Rao: HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు అరెస్ట్..!
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును సీఐడీ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ టికెట్ల కుంభకోణంపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా…
PM7 Pregnya Media – Telugu News Portal
Engage With The Truth