Telangana Rains : ఈ నెల 26, 27న తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలు అప్రమత్తం!
గడచిన కొన్ని రోజులుగా తెలంగాణలో వర్షాలు తీవ్రంగా కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలు ప్రజలకు ఇబ్బందులు కలిగించాయి, లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో వర్షం విపరీతంగా…