Sigachi Incident: పాశమైలారం ఘటనలో మరో విషాదం.. అదృశ్యమైన 8 మంది కూడా మృతి..?
తెలంగాణలోని సిగాచీ పరిశ్రమలో ఇటీవల చోటుచేసుకున్న ఘోర ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నెలకొల్పింది. రియాక్టర్ పేలుడు వల్ల చెలరేగిన మంటలతో ఇప్పటికే 44 మంది ప్రాణాలు కోల్పోయినట్లు…