Bhadrachalam Temple: 135 ఏళ్ల సంప్రదాయం: భద్రాచలం రామయ్యకు అప్పటి నుంచే ప్రభుత్వ కానుకలు!
భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణం ఎన్నో సంవత్సరాలుగా ఆధ్యాత్మికంగా, పరంపరాగతంగా వైభవంగా జరుగుతూ వస్తోంది. ఈ ఏడాది కూడా అదే ఉత్సాహంతో కల్యాణం జరిగి, తెలంగాణ ప్రభుత్వం…