గణేష్ నిమజ్జనం ఊరేగింపులో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి, 22 మందికి గాయాలు
దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు కన్నులపండువగా గణపయ్యను ఆరాధించారు. డ్యాన్సులు, పాటలు, అన్నదాన కార్యక్రమాలతో ఉత్సవాలు సందడిగా…