Air India Flight: 48 గంటల్లో 9 విమానాల్లో లోపాలు.. ఎయిరిండియాకు ఏమైంది?
గత 48 గంటల్లో ఎయిరిండియాకు చెందిన మొత్తం 9 విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు సమాచారం. కొన్ని ఫ్లైట్లు రద్దవ్వగా, మరికొన్నింటికి ఎమర్జెన్సీ ల్యాండింగ్స్ కూడా అయ్యాయి.…