ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్తాన్‌పై టీమ్ ఇండియా ఘన విజయం.. తిలక్ వర్మ సెన్సేషనల్ ఇన్నింగ్స్
కొంత ఉత్కంఠ రేపినా.. చివరికి పరువు నిలబెట్టింది టీమ్ ఇండియా. ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది. భారత్ బ్యాటర్లలో…