అంతరిక్షంలో పేలిపోయిన స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ శకలాలు చెల్లాచెదురు..!
ఎలాన్ మస్క్ ఈ పేరు వింటే టెక్నాలజీ పురివిప్పి నాట్యం చేస్తుంది. కృషి..పట్టుదల..లక్ష్యం పులకరించిపోతాయి. మనిషి మేధస్సుకు ఎదురులేదు అనిబలంగా నమ్మే ఓ నిరంతరకృషీవలుడు మస్క్. ఫెల్యూర్…