అమెరికాలో డల్లాస్ కాల్పులు: తెలంగాణ విద్యార్థి చంద్రశేఖర్ మృతి
అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన విద్యార్థి చంద్రశేఖర్ పోలే మృతి చెందారు. హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్‌లో…