Krishna Passes Away: మాటలకు అందని విషాదం ఇది.. కృష్ణ మృతి పై ఎమోషనల్ అయిన మెగాస్టార్
సూపర్ స్టార్ కృష్ణ మరణంతో సినీ పరిశ్రమ అంధకారంలో మునిగిపోయింది. గుండెపోటుతో హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరిన కృష్ణ ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు.…