గ్రూప్స్ అభ్యర్థులకు షాక్.. TGPSC ప్రశ్నాపత్రాల్లో భారీ మార్పులు.. సిలబస్ మరింత కఠినం
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు ఇకపై మరింత కఠినతరంగా మారనున్నాయి. సంప్రదాయ మోడల్‌కు బై చెప్పి, అభ్యర్థుల అనేక నైపుణ్యాలను పరీక్షించేలా ప్రశ్నాపత్రాలను రూపొందించాలనే ఆలోచనతో టీజిపీఎస్సీ…