Bathukamma : బతుకమ్మ 2025.. తెలంగాణలో తొమ్మిది రోజుల పూల పండుగ స్పెషల్ హైలైట్స్
భారతీయ సంస్కృతిలో తెలంగాణ పండుగలకు ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి పండుగల్లో ముఖ్యమైనది బతుకమ్మ. ఈసారి బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వం మరింత వైభవంగా జరపాలని నిర్ణయించింది.…