Attack on Media: కేటీఆర్‌పై కథనాలు.. మీడియా కార్యాలయంపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి..!
హైదరాబాద్‌లో మీడియా స్వేచ్ఛపై సంచలనాత్మక ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కార్యాలయంపై బీఆర్ఎస్ (BRS) కార్యకర్తలు దాడికి దిగారు. ఫోన్ ట్యాపింగ్ కేసు…