Prakash Raj: ఇకపై వాటికి దూరంగా ఉంటా.. ప్రకాష్ రాజ్ కీలక వ్యాఖ్యలు..!
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో సినీ నటుడు ప్రకాష్ రాజ్‌ను ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) విచారించింది. జూలై 30న హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి హాజరైన…