Reliance Industries : రిలయన్స్ భారీ నిర్ణయం.. రూ.40 వేల కోట్లతో దేశవ్యాప్తంగా ఫుడ్ యూనిట్స్
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) మరో కీలక అడుగు వేసింది. దేశవ్యాప్తంగా ఫుడ్ యూనిట్స్ ఏర్పాటు…