TikTok: భారత్‌లోకి మళ్లీ టిక్‌టాక్ వస్తుందా?.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
భారత్‌లో టిక్‌టాక్ యాప్ మళ్లీ అందుబాటులోకి వస్తుందన్న ప్రచారం సోషల్ మీడియాలో గట్టిగా నడుస్తోంది. ఈ విషయంపై తాజాగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. ఆ వార్తల్లో…