Ganesh Chaturthi 2025: వినాయక చవితి 2025 పూజా విధానం.. నైవేద్యాలు, మంత్రాలు & జాగ్రత్తలు
2025 ఆగస్టు 27, బుధవారం గణనాథుడి జన్మదినమైన వినాయక చవితి జరగనుంది. ఈ రోజు విఘ్నాలను తొలగించే గణపయ్యను సక్రమంగా ఆరాధిస్తే ఏడాదంతా శుభఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యులు…