సీతాపూర్‌లో వింత ఫిర్యాదు: “నా భార్య నాగినిలా మారుతోంది, నన్ను కాటేస్తోంది సార్!”
ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో ఓ విచిత్రమైన సంఘటన అధికారులను ఆశ్చర్యపరిచింది. మెరాజ్ అనే వ్యక్తి తన భార్య రాత్రిపూట నాగినిలా మారి తన్ను కాటేయడానికి ప్రయత్నిస్తోందని జిల్లా…