బాలీవుడ్ నటి ఖుషీ ముఖర్జీ తన బోల్డ్ డ్రెస్సింగ్ స్టైల్‌తో మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల ఆమెను పాపరాజీలు స్పాట్ చేయగా, ఆమె ధరించిన దుస్తులు చూసి నెటిజన్లు షాక్ కి గురయ్యారు.
ఖుషీ గౌన్‌లోని రెండు పక్కల భారీ స్లిట్స్‌తో ఆమె శరీరం చాలా భాగం బహిరంగంగా కనిపించింది. కారు నుంచి దిగిన వెంటనే ఆ డ్రెస్ గాలికి ఎగిరిపోవడంతో, ఆమె తన చేతులతో ప్రైవేట్ పార్ట్స్ కవర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సన్నివేశాలు అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్ల కెమెరాల్లో రికార్డ్ కావడంతో విస్తృతంగా వైరల్ అయ్యాయి.
अभिव्यक्ति की आज़ादी ज़रूरी है, लेकिन सामाजिक ज़िम्मेदारी उससे भी बड़ी होती है।
कला को अंग प्रदर्शन से नहीं, प्रतिभा से पहचान मिलती है..💔🙏#khushimukherjee | #khushi_mukherjee pic.twitter.com/zAKuHMRYrq
— Irfan isak shaikh (@irfan_speak786) June 28, 2025
ఈ వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. “పబ్లిక్ లో ఇలాంటి డ్రెస్సింగ్ ఏంటి?”, “ఫేమ్ కోసం ఇంత దిగజారాలా?” అంటూ సోషల్ మీడియాలో ధ్వజమెత్తుతున్నారు.
ఈ వివాదంపై ఖుషీ స్పందించిందని సమాచారం. తన డ్రెస్సుపై వచ్చిన కామెంట్లు, వీడియోలు తీసిన తీరు తనను అసహనానికి గురి చేశాయంటూ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
ఇక మరోవైపు నటి ఫలక్ నాజ్ కూడా ఘాటుగా స్పందించారు. ఖుషీ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, “ఇది ఎలాంటి సంస్కృతి? ఇలాంటి డ్రెస్సింగ్‌ను ప్రోత్సహించే మీడియా, పబ్లిసిటీ కోసం ప్రచారం చేసే వారిని శిక్షించాలి” అంటూ కామెంట్స్ చేశారు.