‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన షాలినీ పాండే, తన గ్లామర్ గేమ్‌కి ఇప్పుడు మరో లెవెల్‌ను జత చేసింది. రీసెంట్ గా సోషల్ మీడియాలో షేర్ చేసిన వైట్ వెట్ లుక్ ఫోటోషూట్‌తో ఈ బ్యూటీ అభిమానులను ఆశ్చర్యపరిచింది. సింపుల్ వైట్ టీ-షర్ట్, ట్రాన్స్పరెంట్ స్కర్ట్‌లో కనిపించిన షాలినీ మాడైన జుట్టుతో హాట్‌నెస్‌ను కొత్త ఎత్తుకు తీసుకెళ్లింది.
ఈ ఫోటో వైరల్ కావడంతో షాలినీ పేరుతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్స్ వచ్చాయి. ఆమె తన లుక్‌తో ఎంత డేరింగ్‌గా ప్రయోగాలు చేస్తుందో మరోసారి నిరూపించుకుంది. సాధారణమైన డ్రెస్‌నే సెక్సీగా ప్రెజెంట్ చేయడం అంటే అదే!
వర్క్‌ఫ్రంట్‌లో చూసుకుంటే, శాలినీ పాండే ఇటీవల హిందీ సినిమాల్లో బిజీగా మారింది. ‘జయేశ్‌భాయ్ జోర్దార్’ వంటి సినిమాలతో బాలీవుడ్లో అడుగుపెట్టిన ఈ భామకు అనేక కొత్త ఆఫర్లు వస్తున్నాయని టాక్.
ఈ గ్లామర్ లుక్‌తో ఆమె కొత్తగా ఏదైనా ప్రాజెక్ట్‌ను ప్రమోట్ చేస్తుందా? లేదా ఫ్యాషన్ ఫోటోషూట్ మాత్రమా? అన్నదాని మీద అభిమానుల్లో చర్చ నడుస్తోంది.