టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల గ్లామర్ రేంజ్ రోజురోజుకు పెరుగుతోంది. గతేడాది వరుసగా ఆరు సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్గా మారిన ఆమె, ఈ ఏడాది కూడా కొత్త ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. ఇటీవల నితిన్‌తో ‘రాబిన్‌హుడ్’ పూర్తి చేసిన శ్రీలీల, మరోవైపు సోషల్ మీడియా వేదికగా తన గ్లామర్ షోతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.
ఇన్‌స్టాలో హాట్ హావభావాలతో శ్రీలీల
తాజాగా శ్రీలీల తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన హాట్ ఫొటోస్ ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. గోదుమరంగు డ్రెస్‌లో, గోల్డ్ బ్యాంగిల్స్ ధరించి స్టైలిష్ లుక్‌తో ఫోజులిచ్చిన ఈ ఫొటోలు కుర్రకారుకి మత్తెక్కిస్తున్నాయి. కొంటె చూపులతో, కిల్లింగ్ పోజులతో ఫోటోషూట్ చేసిన శ్రీలీల సోషల్ మీడియాలో మరోసారి ట్రెండ్ అవుతోంది.
గ్లామర్ డోస్ పెంచుతోన్న శ్రీలీల
ఫ్యాషన్, ఫోటోసెషన్‌లో తన సత్తా చూపుతూ టాప్ హీరోయిన్ల సరసన నిలిచే స్థాయికి ఎదుగుతున్న శ్రీలీల.. ఒకే సమయంలో సినిమాలు, సోషల్ మీడియా లలో యాక్టివ్‌గా ఉండటం ఆమె ప్రత్యేకత. ఈ హాట్ ఫొటోలు ప్రస్తుతం పలు ఫ్యాన్ పేజీలు, సినీ మీడియాలో వైరల్‌గా మారాయి.