Pragra Jaiswal: వన్ పీస్‌లో ప్రగ్య జైస్వాల్ థై షో.. గ్లామర్ తో హీట్ పెంచిన బాలయ్య బ్యూటీ!

టాలెంటెడ్ & గ్లామరస్ నటి ప్రగ్య జైస్వాల్ మళ్లీ సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది. తాజాగా వన్ పీస్ డ్రెస్సులో ఓ స్టన్నింగ్ ఫోటోషూట్ చేశారు. థై హైల్ ఫ్యాషన్‌తో కూడిన ఈ లుక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలలో ప్రగ్యా అద్భుతమైన కాన్ఫిడెన్స్ తో గ్లామర్‌ను ప్రదర్శించింది. కుర్రాళ్ల హార్ట్ బీట్స్ పెంచేలా వన్ పీస్‌లో ఇచ్చిన పోజులు ప్రస్తుతం సోషల్ మీడియా యూజర్లను ఫిదా చేస్తున్నాయి.

కమెంట్ సెక్షన్‌లో “ఫైర్”, “హాట్”, “క్వీన్” అంటూ నెటిజన్ల నుండి ఫుల్ రియాక్షన్స్ వస్తున్నాయి.

బాలకృష్ణ సరసన అఖండ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న ప్రగ్యా ప్రస్తుతం అఖండ 2లో కూడా నటిస్తోంది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా మెరుస్తున్న ఈ బ్యూటీ ఇటీవల అక్షయ్ కుమార్‌తో కలిసి ‘ఖేల్ ఖేల్ మైన్’లో నటించింది.

తెలుగులో కంచె, డాకా మహారాజ్, ఆచారి అమెరికా యాత్ర, జయ జానకి నాయక లాంటి సినిమాల్లో కూడా ప్రగ్యా నటించి మెప్పించింది. త్వరలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన టైసన్ నాయుడు అనే ప్రాజెక్ట్‌ లో కనిపించబోతుంది.

Leave a Reply