ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలపై 50 శాతం వరకు తగ్గింపులు లభిస్తున్నాయి. Apple, Samsung, ASUS వంటి ప్రముఖ బ్రాండ్లపై డబుల్ డిస్కౌంట్లు, బై వన్ గెట్ వన్ ఆఫర్లు, మరియు SBI కార్డులకు అదనపు 10% తక్షణ తగ్గింపు లభిస్తుంది.
ఈ సేల్ ప్రత్యేకత ఏమిటంటే, ఫ్లిప్‌కార్ట్ ఈసారి “డబుల్ సేల్” అనే కాన్సెప్ట్‌తో వస్తోంది. ఇందులో కేవలం తగ్గింపులు మాత్రమే కాదు, డెలివరీ వేగం కూడా పెరుగుతోంది. స్మార్ట్‌ఫోన్లు 10 నిమిషాల్లోనే డెలివరీ కానున్నాయి – ఇది వినియోగదారులకు పెను మార్పు.
స్మార్ట్‌ఫోన్లపై బెస్ట్ డీల్స్:
iPhone 16 – రూ.59,999
Nothing Phone 3A – రూ.21,999
Samsung Galaxy S24 5G – రూ.44,999
ల్యాప్‌టాప్‌లపై బ్లాక్‌బస్టర్ ఆఫర్లు:
ASUS ExpertBook P1 (Intel i5, 16GB RAM, 512GB SSD) – భారీ తగ్గింపు
Samsung Galaxy Book4 (Intel i5, 16GB RAM, 512GB SSD) – సూపర్ డీల్స్
టీవీలపై బంపర్ డిస్కౌంట్లు:
Samsung 55″ Ultra HD 4K LED TV – HDR, Voice Assistant, 3-side Bezel-less డిజైన్
LG 43″ Ultra HD 4K LED WebOS TV – AI Processor, 4K HDR, Netflix Supported
Sony 65″ Ultra HD 4K Google TV – X1 Processor, Dolby Audio, Motion Flow XR
రూ.10,000లోపు ఫోన్లు:
Redmi A3, Realme Narzo N53, Infinix Smart 8 HD – 90Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ
అదనపు ఆఫర్లు:
SBI కార్డులతో 10% తక్షణ తగ్గింపు
Apple, Samsung, Vivo, Xiaomi బ్రాండ్లపై నో కాస్ట్ EMI
Flipkart Plus సభ్యులకు మే 1 నుంచే ప్రీ-ఆక్సెస్, మిగిలినవారికి మే 2 నుండి సేల్ లభ్యం