సూపర్ స్టార్ మహేశ్ తో దర్శక ధీరుడు రాజమౌళి సినిమా త్వరలో షూటింగ్.. (ఎస్ఎస్ఎంబీ 29 )
టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేశ్ తన కెరీర్ లో 29 వ సినిమాను దర్శక
ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తొలిసారిగా నటిస్తున్నాడు.
మహేశ్ బాబు లుక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.
అటు ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు మహేశ్ లుక్ పై సూపర్ అనే కామెంట్స్ చేస్తున్నారు.
ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ డిసెంబరు లో స్టార్ట్ అవుతుందని సమాచారం.
ఈ సినిమా షూటింగ్ ను జర్మనీలో మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది.
బాహుబలి సిరీస్ తరహాలోనే మహేశ్ తో చేయబోయే సినిమాను కూడా రెండు భాగాలుగా తెరెకెక్కించే ఆలోచనలో
రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడది ఆ న్యూస్, అందుకు గాను మహేశ్ 5 సంవత్సరాలు డేట్స్ ఇచ్చేసాడని టాక్ నడుస్తోంది