Money : కాలవలో కొట్టుకు వచ్చిన నోట్ల కట్టలు
వర్షాలు బాగా కురిస్తే నదుల్లో, కాలువల్లో చేపలు కొట్టుక రావడం చూశాం. మరి భారీ వర్షాలు, వరదలు వచ్చే చెట్టు, గుడిసెలు కొట్టుకరావడం కూడా చూశాం.. కానీ ఎప్పుడైనా కాలువలో నోట్ల కట్టలు కొట్టుకురావటం ఎప్పుడైనా చూశారా..? వినడానికే ఆ ఊహా బాగుంది Money కాదా.. కానీ.. ఇలాంటి విచిత్రమైన దృశ్యం బీహార్లోని ఒక జిల్లాలో కనిపించింది.
కానీ, డ్రెయిన్ కాలువలో నోట్ల కట్టలు కొట్టుకురావటం ఎప్పుడైనా చూశారా..? అవును మీరు విన్నది నిజమే ఇక్కడ నీటి కాల్వలో కట్టల కోద్దీ కరెన్సీ నోట్లు కొట్టుకువచ్చాయి. కొంతమంది కాలువ దగ్గరికి వెళ్లి చూడగా.. 100, 200, 500నోట్లు కనిపించాయి.
ఆ నోట్ల కట్టలు చూసి వారు షాక్ తిన్నారు ఆ తర్వాత ఈ వార్త ఆ ప్రాంతమంతా దావానలంలా వ్యాపించింది. ఇది బీహార్లోని ససారం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ససారం మున్సిపల్ పరిధి మొరాదాబాద్ కాలువలో నోట్ల కట్టలు కనిపించాయి. ఈ రూపాయలు నిజమా, నకిలీవా Money అనేది ప్రస్తుతం పోలీసులు నిర్ధారించలేకపోతున్నారు. నోట్ల కట్టలు ఎత్తుకెళ్లే వీడియో వైరల్ కావడం చర్చనీయాంశంగా మారింది.
ఆ సమయంలో కొంతమంది.. బ్యాగుతో కాల్వలోకి దూకారు. ఇంకా కొంతమంది అయితే..తమ చొక్కాలను విప్పి బ్యాగులుగా చేసుకుని నోట్ల కట్టలను సేకరించే ప్రయత్నం చేశారు. ఇలా ఎంత దొరికితే అంత అన్నట్టుగా పోటీపడ్డారు. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు Money నెట్టింట్లో వైరలవుతున్నాయి.
అయితే, ఈ నోట్ల కట్ట నిజమో, నకిలీదో ఇప్పటి వరకు స్పష్టంగా తెలియరాలేదు. ఇంత పెద్ద మొత్తంలో కరెన్సీ నోట్ల కట్టలు కాల్వలోకి ఎందుకు విసిరారని సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఇంత పెద్ద మొత్తంలో కరెన్సీ నోట్ల కట్టలు కాల్వలోకి ఎందుకు విసిరారని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఓ మీడియా కథనం ప్రకారం.. ఆ నోటు నిజమేనని స్థానిక ప్రజల్లో చర్చ జరుగుతున్నా.. వారు మాత్రం బహిరంగంగా మాట్లాడడం లేదు. నోటు లభించిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారని, అక్కడ ఏమీ కనిపించలేదని, తదుపరి విచారణ జరుపుతున్నామని స్థానిక పోలీస్ స్టేషన్ చీఫ్ చెప్పారు