Vemulawada Temple: వేములవాడ రాజన్న ఆలయానికి భక్తుల రద్దీ.. తొలి ఏకాదశి ప్రత్యేకత
దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు విపరీతంగా తరలివచ్చారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. ఆదివారం…
