Pakistan: పాక్ క్రికెట్‌కు ఘోర పరాభవం.. హండ్రెడ్ డ్రాఫ్ట్‌లో 50 మంది ఆటగాళ్లకు నిరాశ.. ఆర్థిక సంక్షోభంలో PCB..!

పాకిస్తాన్ క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా తన ప్రతిష్టను కోల్పోతుందా..? అనిపించే ఘటన తాజాగా చోటుచేసుకుంది. ఇంగ్లాండ్‌లో జరగనున్న ‘ది హండ్రెడ్’ క్రికెట్ లీగ్ కోసం జరిగిన డ్రాఫ్ట్‌లో 50…