Revanth Reddy: ఇలా అయితే పార్టీకి నష్టం… ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇకనైనా మారండి!
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రతిపక్షాల విమర్శలకు సమర్థంగా స్పందించకపోవడం, కొందరు ఎమ్మెల్యేల నిర్లక్ష్య వైఖరితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి…