CM Revanth Reddy: యూనివర్సిటీల పేరు మార్పు.. సీఎం రేవంత్ చెప్పిన క్లారిటీ..!
తెలంగాణలో యూనివర్సిటీల పేర్లు మార్చడంపై విపక్షాలు చేస్తున్న విమర్శలను సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా తిప్పికొట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన తర్వాత పరిపాలనలో…