Pranay Amrutha: ప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు – సుభాష్ శర్మకు ఉరిశిక్ష..!
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. 2018లో మిర్యాలగూడలో జరిగిన ఈ హత్య కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.…