Constable Jobs: నిరుద్యోగులకు దసరా గిఫ్ట్.. 7,565 కానిస్టేబుల్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల!
    దసరా (Dasara 2025) పండగ సందర్భంగా నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ గిఫ్ట్ ఇచ్చింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ (Executive) పోస్టుల…
		
 
			 
			