హైదరాబాద్‌లో మరోసారి హైడ్రా దాడులు: గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు..!

కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న హైడ్రా (HYDRA) తిరిగి యాక్టివ్‌ అయింది. శేరిలింగంపల్లి మండలంలో అక్రమ నిర్మాణాలపై మరొకసారి కఠినంగా స్పందించింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న…