తెలంగాణ అంగన్వాడీ హెల్పర్లకు గుడ్ న్యూస్.. పదోన్నతి వయోపరిమితి పెంపు!

తెలంగాణలో అంగన్వాడీ హెల్పర్లకు శుభవార్త. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి పొందే గరిష్ట వయోపరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ…