థియేటర్లలో నవ్వుల వర్షం.. మళ్లీ మ్యాడ్‌నెస్ పెంచుతున్న ‘MAD Square’ ట్రైలర్ చూశారా?
‘MAD Square’ ట్రైలర్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆడియన్స్‌ను పూర్తిగా ఎంటర్‌టైన్ చేస్తూ, సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. నార్ని నితిన్, సంతోష్…