Sanjay Kapoor Passes Away: స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ హఠాన్మరణం
బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ గుండెపోటుతో కన్నుమూశారు. వయసు 53 సంవత్సరాలు. యూకేలోని పోలో మ్యాచ్‌లో పాల్గొంటుండగా అకస్మాత్తుగా గుండె…