పాశమైలారం రియాక్టర్ పేలుడు ఘటన.. 13 మంది మృతి.. 12 మంది పరిస్థితి విషమం..!

సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఫార్మా పరిశ్రమలో రియాక్టర్ పేలుడు ఘోర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది ప్రాణాలు కోల్పోగా, 30 మందికి గాయాలయ్యాయి.…