25సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఝలక్ ఇవ్వనున్న కేసీఆర్

25సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఝలక్  ఇవ్వనున్న కేసీఆర్ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో అధికార పార్టీలో గ్రూపు రాజకీయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. స్వరాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలకంగా…