AUS vs AFG ODI: అఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టుకు భారీ షాక్- వన్డే సిరీస్ ను రద్దు చేసుకున్న ఆస్ట్రేలియా
ఈ ఏడాది మార్చిలో UAEలో జరగాల్సిన ఆఫ్ఘనిస్థాన్‌తో 2-మ్యాచ్‌ల ODI సిరీస్‌ను రద్దు చేస్తున్నట్లు CA ఈరోజు ప్రకటించింది. కీలకమైన ఈ సిరీస్‌లో ఆడాలని ఎదురుచూస్తున్న ఆఫ్ఘనిస్థాన్…