డిల్లీ లిక్కర్‌ స్కాంలో ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ అరెస్ట్‌

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఛార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును మంగళవారం (ఫిబ్రవరి 7) హైదరాబాద్‌లో…