Samantha: పై షాకింగ్ కామెంట్స్ చేసిన నాగ చైతన్య

Samantha:

Samantha: పై షాకింగ్ కామెంట్స్ చేసిన నాగ చైతన్య

 

Samantha:అక్కినేని నాగచైతన్య, నటి కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం ‘కస్టడీ’. ఈ సిమిమాకు వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. అలా ఓ ఇంటర్వ్యూలో తన మాజీ భార్య సమంత గురించి అడగ్గా… ఆయన పాజిటీవ్​గా స్పందించారు.  ఆమె ఏదైనా అనుకుంటే తప్పకుండా చేసి తీరుతుందని.. ఆమె సంకల్పం గొప్పదని అన్నారు. ఇప్పటివరకు తానూ వర్క్ చేసిన కోస్టార్స్ లో నచ్చిన క్వాలిటీస్ గురించి చెప్పుకొచ్చారు చైతూ.

అయితే అక్కినేని నాగచైతన్య… సమంత విడిపోయి దాదాపు రెండేళ్లు కావోస్తుంది. అయినా ఇప్పటికీ వీరిద్దరి సంబంధించిన వార్తలు నిత్యం సోషల్ మీడియాలో వైరలవుతుంటాయి. విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి ఎవరికీ వారు వరుస చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ.. ఎక్కడికి వెళ్లి డివోర్స్ కు సంబంధించిన ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు.

ఈ క్రమంలో ప్రస్తుతం కస్టడీ ప్రమోషన్లలో పాల్గొంటున్న చైతూకు మరోసారి సమంతకు సంబంధించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి. అయితే తన వ్యక్తిగత జీవితం.. Samantha:పెళ్లి.. విడాకుల గురించి మరోసారి ఓపెన్ అయ్యారు చైతూ. తమ డివోర్స్ అయిపోయిందని. ఇంకా ఎందుకు వాటి గురించే చర్చ నడుస్తుందని అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇంతకీ ఆయన ఎవరెవరి గురించి మాట్లాడారంటే..

సమంత.. సమంత హార్డ్‌వర్కర్‌. చేసే పనిలో 100 శాతం నిమగ్నమై ఉంటుంది. పరిస్థితులు ఎలా ఉన్నా దృఢ సంకల్పంతో ముందుకు Samantha: అడుగులు వేస్తుంది. ఏదైనా అనుకుంటే కచ్చితంగా ఆ పని చేసి తీరుతుంది. ఇక సమంత నటించిన ఓ బేబీ, ది ఫ్యామిలీ మెన్-2 సిరీస్ నాకు చాలా ఇష్టం అని తెలిపారు చైతూ. రీసెంట్ గా వచ్చిన యశోద సినిమా కూడా చూశాను.

ఇప్పటికీ సమంత చేసిన అన్ని సినిమాలు చూశానంటూ పేర్కొన్నాడు చై. అయితే సమంత-నాగచైతన్యల విడాకులకు ది ఫ్యామిలీ మ్యాన్-2 సిరీసే కారణమని, అందులో సామ్ నటించిన పాత్ర చాలా బోల్డ్ గా ఉందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలు చూశాను, నచ్చాయి అని చైతన్యం చెప్పడంతో సమంత నటన సమస్య కాదని, విడాకులకు కారణం కాదని తెలుస్తోంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh