Read more about the article ఎన్టీఆర్ 31 లో… విలన్ గా కూడా అతనేనా?
ఎన్టీఆర్ 31 లో… విలన్ గా కూడా అతనేనా

ఎన్టీఆర్ 31 లో… విలన్ గా కూడా అతనేనా?

ఎన్టీఆర్ 31 లో… విలన్ గా కూడా అతనేనా?   టాలీవుడ్ యంగ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీ అవుతారని అభిమానులు భావించగా ఇప్పటివరకు ఈయన తన తదుపరి సినిమా షూటింగును మొదలు పెట్టకపోవడంతో అభిమానులు కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ తన 30వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి మనకు తెలిసిందే.అయితే త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని చెబుతున్నప్పటికీ ఇంకా ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా అనంతరం కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తన 31 వ సినిమాని చేస్తున్న విషయం ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని అధికారకంగా వెల్లడించారు. ఇక కే జి ఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ సినిమా అంటేనే భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తి కాగానే ఎన్టీఆర్ సినిమాతో బిజీ కానున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఎన్టీఆర్ 31 పిరియాడిక్ డ్రామా అని, ఇందులో ఎన్టీఆర్ కి విలన్ గా ఎన్టీఆర్ నటించబోతున్నారని తెలుస్తోంది. అంటే ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో నటించబోతున్నట్లు సమాచారం.ఇలా ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ అద్భుతమైన కథను సిద్ధం చేశారని ఇదివరకే వెల్లడించారు.ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటేనే ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి.మరి ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ ప్రారంభమవుతుంది ఏంటి అనే విషయాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు సమాచారం.

Continue Readingఎన్టీఆర్ 31 లో… విలన్ గా కూడా అతనేనా?
Read more about the article JUNIOUR NTR-వామ్మో జూనియర్ ఎన్టీఆర్ ఇది  ఊహించాడా.??
JUNIOUR NTR-వామ్మో జూనియర్ ఎన్టీఆర్ ఇది ఊహించాడా.

JUNIOUR NTR-వామ్మో జూనియర్ ఎన్టీఆర్ ఇది ఊహించాడా.??

JUNIOUR NTR-వామ్మో జూనియర్ ఎన్టీఆర్ ఇది ఊహించాడా.??. ఎన్.టి.ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో జూనియర్ ఎన్. టీ ర్ స్పందించిన తీరుపై టీడీపీ శ్రేణుల నుంచి ఓ రేంజ్ లో విమర్శలు వస్తున్నాయి.అయితే ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే ఊహించాడా అంటే అవుననే అంటున్నాయి సన్నిహిత వ్వర్గాలు. నందమూరి ఫ్యామిలీ నట వారసుడిగా ప్రస్తుతం తన ఫాం కొనసాగిస్తున్న JUNIOUR NTR రాజకీయాల్లో రావాలంటే చాలా కథ ఉంది.నందమూరి ఫ్యాన్స్ అంతా కూడా జూనియర్ ఎన్.టి.ఆర్ ని అభిమానిస్తున్నారు అని అనుకుంటే పొరపడినట్టే. ఈ గొడవ వల్ల కేవలం తారక్ కి కొంతమంది నందమూరి ఫ్యాన్స్ నుంచే సపోర్ట్ ఉందని అర్ధమవుతుంది.ఊహించే JUNIOUR  NTR ఎక్కడ టంగ్ స్లిప్ అవకుండా మాట్లాడాడు.అయితే ఎన్.టి.ఆర్ హెల్త్ వర్సిటీ విషయంలో కూడా ఆయన స్పందించిన తీరు హుందాగా ఉన్నా ఇది మాకు సరిపోదు వైసీపీ వాళ్లని బండబూతులు తింటాలని తెలుగు తమ్ముళ్లు ఆశిస్తున్నారు.. మరి ఈ విషయంపై JUNIOUR NTR కూడా తన వెనక ఉన్న అసలు మద్ధతుదారులు ఎవరు అన్నది విశ్లేషించుకునే అవకాశం కూడా ఉంది. అయితే ప్రస్తుతానికి తను కేవలం సినిమాలు మాత్రమే చేద్దాం అనుకుంటున్న తారక్ కి ఇలాంటి ఎదురుదెబ్బలు తగలడం కామన్ అయ్యింది.   https://youtu.be/XHKGPA8lHe4   విదేశాల్లో ఆర్ఆర్ఆర్ క్రేజ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద ఎంత ప్రభంజనం సృష్టించిందో తెలిసిన విషయమే. ఈ సినిమాకు ప్రపంచమే ఫిదా అయ్యింది. జక్కన్న స్క్రీన్ ప్లేకు హాలీవుడ్ డైరెక్టర్స్ ప్రశంసలు కురిపించారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్,JUNIOUR NTR కలిసి నటించిన ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఇటీవలే ఈ సినిమా ఆస్కార్ అవార్డ్ 2023కు నామినేట్ అవుతుందని భావించారు. కానీ చివరి నిమిషంలో గుజరాతీ ఫిల్మ్ ఛలో షో ఎంపికైంది. ఇక ఇప్పుడు విదేశాల్లో ఆర్ఆర్ఆర్ క్రేజ్ ఎలా ఉందనేది తెలియజేస్తూ ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాలిఫోర్నియాలోని ఓ పాఠశాలలో విద్యార్థులు ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ హిందీ వెర్షన్ ఆలపించారు. విద్యార్థులు అందంగా నాటు నాటు సాంగ్ పాడుతున్న వీడియో నెట్టింట తెగ వైరలవుతుంది. ఇది రాజమౌళి గొప్ప విజయం అని.. ఏ దర్శకుడికి దొరకని అభిమానం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ అవసరం లేదని.. ఇది అంతకంటే ఎక్కువ విజయం అంటూ కామెంట్స్ చేశారు. అర్జున్ కోసం కాజల్ ' ఉ ' అంటాదా? సుకుమార్…

Continue ReadingJUNIOUR NTR-వామ్మో జూనియర్ ఎన్టీఆర్ ఇది ఊహించాడా.??
Read more about the article Balakrishna-బాహుబలిని మించిన బాలయ్య పాన్ ఇండియా
Balakrishna-బాహుబలిని మించిన బాలయ్య పాన్ ఇండియా

Balakrishna-బాహుబలిని మించిన బాలయ్య పాన్ ఇండియా

Balakrishna-నందమూరి నట‌సింహ బాలకృష్ణ నటించిన `నరసింహనాయుడు` సినిమా 2001 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఆంధ్రదేశాన్ని ఒక ఊపు ఊపేసింది. పైగా చిరంజీవి `మృగరాజు`, వెంకటేష్ `దేవి పుత్రుడు` సినిమాలకు పోటీగా ఎలాంటి అంచనాల లేకుండా వచ్చిన `నరసింహనాయుడు` సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు. ఏకంగా భారతదేశ సినీ చరిత్రలోనే తొలిసారిగా 100కు పైగా కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో బాలయ్య ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే బాలయ్యకు సన్నిహితుడైన భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్. గోపాల్ రెడ్డి బాలయ్యను అభినందించడానికి వచ్చారు. మాటల సందర్భంలో ఇలాంటి సమయంలో ఓ జానపద చిత్రం చేస్తే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని ఇద్దరు భావించారు.   https://youtu.be/bjeEfPjuF-4   ఈ క్రమంలోనే ఈ సినిమా స్క్రిప్ట్ డెవలప్ చేసే బాధ్యతను త్రిపురనేని మహారథికి అప్పగించారు. దర్శకుడుగా కోడి రామకృష్ణను అనుకున్నారు. ఈ సినిమాలో Balakrishna ప్రతాప వర్మ, విక్రమ సింహ భూపతి అనే రెండు క్యారెక్టర్లలో నటిస్తాడు. Balakrishna ఓ అడవిలో తన నానమ్మతో కలిసి ప్రతాప్ వర్మ క్యారెక్టర్ లో ఉంటాడు.అయితే కొందరు బందిపోటు దొంగలు ఆ గ్రామాన్ని దోచుకోవడానికి వస్తారు. ఆ సమయంలోప్రతాప వర్మను చూసి వారు సాష్టాంగ నమస్కారం చేస్తారు. అప్పుడు సినిమా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతుంది. ప్ర‌తాప్‌వ‌ర్మ ఎవరో కాదు ఆ సామ్రాజ్యానికి యువరాజు. బాలయ్య తండ్రి విక్రమసింహా భూపతి ( సీనియ‌ర్ బాల‌య్య‌) ఆ సామ్రాజ్యానికి మహారాజు. అయితే కొందరు వెన్నుపోటు పొడిచి విక్రమసింహ భూపతిని చంపేస్తారు. అప్పుడు బాలయ్యను తీసుకుని అతడి నానమ్మ ఓ గూడేనికి వచ్చేస్తుంది. ఆ తర్వాత ప్రతాప్ వర్మ తన తండ్రి మరణానికి కారుకులైన వారిని అంతం చేసి తిరిగి రాజ్యాన్ని ఎలా ? దక్కించుకున్నాడు అన్న కథాంశంతో ఈ సినిమాను అనుకున్నారు.అయితే ఇందులో చాలా మలుపులు, ట్విస్టులు కూడా ఉన్నాయి. హీరోయిన్‌గా సీనియర్ బాలయ్యకు జోడిగా రోజాను ఎంపిక చేశారు. అలాగే జూనియర్ బాలయ్యకు జోడిగా టక్కరి దొంగ సినిమా హీరోయిన్ లీసారేతో పాటు పూజా పాత్రను అనుకున్నారు. అయితే లీసారే ప్లేస్ లోకి అంజలా జవేరి వచ్చి చేరింది. 2001లో రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేక సెట్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. 2002 సమ్మర్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు. దాదాపు సగం వరకు సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. రామోజీ ఫిలిం సిటీలో రెండు పాటలు…

Continue ReadingBalakrishna-బాహుబలిని మించిన బాలయ్య పాన్ ఇండియా