Actor:లేటు వయసులో తండ్రి

Actor

Actor:లేటు వయసులో తండ్రి కానున్న స్టార్ నటుడు

తన  నటనతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ఒక స్టార్ యాక్టర్ లేటు వయసులో తండ్రి కానున్నారు.

హాలీవుడ్ సీనియర్ నటుడు, ‘గాడ్​ఫాదర్’ ఫేమ్ అల్​ పసినో. ఆయన గత కొంతకాలంగా నిర్మాత నూర్ అల్ఫాల్లాతో డేటింగ్ చేస్తున్నారు.

అల్ పసినో -నూర్ అల్ఫాల్లాలు త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చేందుకు రెడీ అవుతున్నారు.

లేటు వయసులో అల్ పసినో తండ్రి కాబోతున్నారనే వార్త వరల్డ్ మీడియాలో హాట్ టాపిక్​గా మారింది.

అల్ పసినో వయసు 82 కాగా.. ఆయన గర్ల్​ఫ్రెండ్ వయసు 29 ఏళ్లు కావడం గమనార్హం.వీళ్లిద్దరూ

ఏడాది కాలంగా డేటింగ్ చేస్తున్నారని హాలీవుడ్ టాక్. వారు ఎప్పుడూ తమ రిలేషన్​ గురించి క్లారిటీ ఇవ్వలేదు.

అయితే రాబర్ట్ డీ నీరో తన 82పుట్టిన రోజును ఇటీవలే జరుకొన్నారు. అయితే తన 82 ఏట ఆయన ఓ బిడ్డకు జన్మనిచ్చారని

మీడియాలో వెల్లడించడం సంచలనంగా మారింది. తనకు బిడ్డ పుట్టిన విషయాన్ని గోప్యంగా ఉంటారు. అయితే తాను

నటించిన ఎబౌట్ మై ఫాదర్‌ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో తనకు ఏడో సంతానం కలిగిన విషయాన్ని

మీడియాకు వెల్లడించడంతో ఆయన మాటలు వైరల్ అయ్యాయి.

ప్రముఖ నటుడు రాబర్ట్ డి దాంపత్య జీవితం విషయానికి వస్తే.. ఆయను రెండుసార్లు వివాహం చేసుకొన్నారు.

ఆయన మొదటి భార్య డిన్నే అబాట్‌కు ఇద్దరు పిల్లలు జన్మించారు. డ్రేనా 51 సంవత్సరాలు, రాఫెల్ 46 సంవత్సరాలు.

అలాగే మాజీ భార్య గ్రేస్ హైటవర్‌తో ఇద్దరు పిల్లలను కన్నారు. ఇలియట్‌కు 25 సంవత్సరాలు, హెలెన్‌కు 11 సంవత్సరాలు.

ఇక మాజీ ప్రియురాలు టౌకీ స్మిత్‌తో ఇద్దరు కవలలు ఆరోన్, జూలియన్ ఉన్నారు.

రాబర్ట్ డి నిరోకు ఒక మనవరాలు, ముగ్గురు మనవళ్లు ఉన్నారు.

ప్రపంచ సినిమా రంగంలో రాబర్ట్ డీ నీరో కెరీర్ విషయానికి వస్తే గాడ్ ఫాదర్, రేజింగ్ బుల్ సినిమాలు గుర్తుకు వస్తాయి.

రెండు సార్లు ఆస్కార్ అవార్డు పొందిన ఆయన ఘనతను సాధించారు.

80 ఏళ్ల వయసులో కూడా రాబర్ట్ డి నిరో మరో క్రేజీ ప్రాజెక్ట్ ఎబౌట్ మై ఫాదర్‌ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఈ చిత్రాన్ని లారా టెర్రసో దర్శకత్వం వహించారు. లెస్లీ బిబ్, అంర్స్ హోల్మ్, డేవిడ్ రాస్చే, కిమ్ కట్ట్రాల్ తదితరులు నటించారు.

త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh