దేశంలో విలయతాండవం చేస్తున్న కరొన

CORONA VIRUS: దేశంలో విలాయతడం చేస్తున్న కరొన

దేశంలో కరొన మళ్ళీ కోరలు చాపుతుంది. అలాగే  కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలలో ఆందోళన మొదలైంది. మొన్నటి వరకు వందల్లో నమోదైన పాజిటివ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.

గత వారం నుంచి పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4వేలకు చొరవైంది. దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. రెండు వారాలుగా రోజువారీ కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,823 మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు. ముందు రోజు (2,997 కేసులు)తో పోల్చితే ఇవి 27 శాతం అధికం. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకూ 1,33,153 నమూనాలను పరీక్షించగా.. 3,823 మందికి వైరస్ నిర్దారణ అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే, మరో 1,784 మంది మహమ్మారి నుంచి కోలుకోగా… ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,41,73,335గా ఉంది. రికవరీల రేటు 98.72 శాతం కాగా.. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 18,369కి చేరింది.

ప్రస్తుతం దేశంలో 18,389 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ప్రకటించింది. ఇక, శనివారంతో పొల్చితే పాజిటివ్‌ కేసుల సంఖ్య 27 శాతం పెరిగినట్టు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఇక, శనివారం దేశవ్యాప్తంగా 2,995 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక, వైరస్‌ బారినపడి ఇప్పటి వరకు 5,30,881 మృతిచెందినట్టు పేర్కొంది. నమూనాలను పరీక్షించగా.. 416 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. అంటే ఢిల్లీలో పాజిటివిటీ రేటు 14.37 శాతంగా నమోదయ్యింది. కరోనాతో ఒకరు చనిపోయారు. మహారాష్ట్రలోనూ మరో 669 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఇందులో ఒక్క ముంబయి నగరం నుంచే 347 కేసులు ఉండటం గమనార్హం.

అలాగే ర్డునీ అధిగమించి కేసులు పెరిగాయి. ప్రస్తుతం యాక్టివ్ కేస్‌లు 18,389గా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీలోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా అక్కడ 416 మంది కరోనా బారిన పడ్డారు. గత 7 నెలల్లో ఇదే అత్యధికం. ప్రస్తుతం అక్కడ పాజిటివిటీ రేటు 14.37%గా ఉంది. కరోనా సోకి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య  26,529గా ఉందని ఢిల్లీ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఢిల్లీ తరవాత ఆ స్థాయిలో మహారాష్ట్రలో కేసులు నమోదవుతున్నాయి. ముంబయిలో  కొత్తగా 347 మంది కరోనా బారిన పడ్డారు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh