అల్లు అర్జున్ బ్లాక్ చేసిన హీరోయిన్‌ ట్విట్టర్ వేదికగా హర్ట్

Bhanu Sri Mehra: అల్లు అర్జున్ బ్లాక్ చేసిన హీరోయిన్‌ ట్విట్టర్ వేదికగా హర్ట్

స్టైలి స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్‌లో పాగా వేశాడు. అల్లు అర్జున్. బన్నీ స్టైల్‌కు, స్వాగ్‌కు జనాలంతా ఫిదా అయ్యారు. ప్రజంట్ పుష్ప సీక్వెల్ షూట్‌లో బిజీగా ఉన్నాడు బన్నీ. అల్లు అర్జున్ తన కెరీర్‌లో ఎంతమంది హీరోయిన్స్‌తో పనిచేశాడు.

వారిలో కొందరు స్టార్ స్టేటస్ అందుకుంటే మరికొందరు ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిపెళ్లి చేసుకుని సెటిలై అయ్యిన వారు వున్నారు . కొంతమంది గురించి అయితే అసలు సమాచారం కూడా లేదు. వారు ఏం చేస్తున్నారో కూడా ఎవరరీకి తెలీదు కూడా  అలా కనుమరుగు అయినవాళ్లలో హీరోయిన్​ భానుశ్రీ మెహ్రా ఒకరు. అల్లు అర్జున్​‌తో వరుడు సినిమాలో ఆడిపాడిన ఈ భామ ఆ సినిమాతోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా అంతా సక్స్ కాకపోవడం వల్ల ఆ తర్వాత ఆమెకు పెద్దగా ఆవకాశలు దక్కలేదు.  కామియో, గెస్ట్ అప్పీయరెన్స్ పాత్రల్లో కనిపించినా అవి పెద్దగా హెల్ప్ అవ్వలేదు.

అయితే తన అభిమానించేవారి​ కోసం సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా బన్నీ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. బన్నీ తనను ట్విట్టర్​లో బ్లాక్​ చేశాడంటూ చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించి స్క్రీన్​షాట్​ను కూడా ఆ పోస్ట్​కు యాడ్ చేసింది. దీంతో అల్లు ఫ్యాన్స్ ఒక్కసారిగా స్టన్ అయ్యారు. ‘వరుడు’ తర్వాత ఇప్పటికీ తనకు మంచి అవకాశాలు రావడం లేదని తెలిపిన భానుశ్రీ ఎంతటి కష్టసమయంలోనైనా హాస్యాన్ని వెతుక్కోవడం తాను నేర్చుకున్నట్లు రాసుకొచ్చింది.  అందుకు ఉదాహారణగా బన్నీ తనను ట్విట్టర్‌లో బ్లాక్ చేసినట్లు తెలిపింది. ఆ తర్వాత కాసేపటికీ గ్రేట్ న్యూస్, అంటూ అల్లు అర్జున్ తనను అన్​బ్లాక్​ చేశాడంటూ మరో పోస్ట్​ పెట్టింది ఈ భామ. దీంతో ఫ్యాన్స్​ అయోమయంలో పడిపోయారు. ఇంతకీ అసలేం జరిగిందో అర్థం కావట్లేదంటూ కామెంట్లు పెడుతున్నారు.

Bhanushree Mehra on Twitter: “If you ever feel like you’re stuck in a rut, just remember that I acted in Varudu with Allu Arjun and STILL couldn’t get any work. But I’ve learned to find humor in my struggles – especially now that Allu Arjun has blocked me on Twitter🤷‍♀️ Go subscribe ? https://t.co/mqX2lVNjwx https://t.co/ycSRyGpfl” / Twitter

Bhanushree Mehra on Twitter: “Great news, Allu Arjun has unblocked me! To clarify, I NEVER blamed him for my career setbacks. Instead, I’ve learned to find humor in my struggles and keep moving forward. Stay tuned for more laughs and good vibes! Thanks, Allu Arjun, for being a good sport. @alluarjun https://t.co/oLovQdnWAE” / Twitter

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh