హోటల్ లో అడ్డంగా దొరికిన అక్కినేని హీరో

NAGA చైతన్య:హోటల్ లో అడ్డంగా దొరికిన అక్కినేని హీరో

అక్కినేని హీరో నాగచైతన్య గురించి తెలియని వాళ్ళుఎవరు వుండరు. ఎందుకంటే  నాగచైతన్య  కు సినీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చాడు కాబట్టి.   అలాగే 2010లో వచ్చిన ‘ఏమాయ చేశావే’ సినిమా షూటింగ్ సమయంలో సమంతతో ప్రేమలో పడ్డ నాగ చైతన్య 2017లో వివాహం చేసుకున్నారు. అయితే వారి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తడంతో 2021 అక్టోబర్ 2వ తేదీన విడిపోతున్నామని అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.
ఆయితే ప్రస్తుతం సమంత, నాగ చైతన్య ఇద్దరూ కూడా వారి వారి ప్రొఫెషనల్ లైఫ్ లీడ్ చేస్తూ సినిమాలతో బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలో నాగ చైతన్యకు సంబంధించిన ఓ పిక్ చూసి నెటిజన్లు ఆశచర్యపోతున్నారు. ఇందుకు కారణం సదరు ఫొటోలో చైతూతో పాటు హీరోయిన్ శోభిత దూళిపాళ దర్శనమీయడం.

సమంతను ప్రేమించి పెళ్లాడిన నాగ చైతన్య ఆమెతో వైవాహిక బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టి ఊహించని షాకిచ్చారు. అప్పటినుంచి ఈ ఇద్దరికి సంబంధించిన ఎన్నో విషయాలు ట్రెండ్ అవుతూ వస్తున్నాయి. అటు సమంత, ఇటు నాగ చైతన్యపై సోషల్ మీడియాలో పుట్టిన రూమర్లకు లెక్కే లేదు. ప్రస్తుతం సమంత, నాగ చైతన్య ఇద్దరూ కూడా వారి వారి ప్రొఫెషనల్ లైఫ్ లీడ్ చేస్తూ సినిమాలతో బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలో నాగ చైతన్యకు సంబంధించిన ఓ పిక్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు కారణం సదరు ఫొటోలో చైతూతో పాటు హీరోయిన్ శోభిత దూళిపాళ దర్శనమీయడం. సమంతతో డివోర్స్ తర్వాత యంగ్ హీరోయిన్ హీరోయిన్ శోభిత దూళిపాళతో నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నట్లు ఎన్నో వార్తలు బయటకొచ్చాయి. ఈ ఇద్దరూ సీక్రెట్ ఎఫైర్ నడిపిస్తున్నారని, ఎవ్వరికీ తెలియకుండా చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారని చెప్పుకున్నారు.
శోభిత దూళిపాళ్లతో నాగ చైతన్య సన్నిహితంగా ఉంటున్నారని. వారిద్దరూ తరచుగా వెకేషన్స్‌కి వెళుతున్నారనే టాక్ అయితే నడిచింది. నాగ చైతన్య కొత్తగా నిర్మించుకుంటున్న ఇంటికి పలుమార్లు ఆమెను తీసుకెళ్లాడని, శోభితను వివాహం చేసుకోవాలని చైతూ ఫిక్సయినట్లు ఓ రేంజ్ డిస్కషన్స్ నడిచాయి.

ఈ నేపథ్యంలో తాజాగా బయటకొచ్చిన ఓ ఫోటో నెట్టింట ఈ విషయాన్ని హాట్ ఇష్యూ చేసింది. నాగ చైతన్య- శోభిత దూళిపాళ కలిసి లండన్‌లో డిన్నర్ డేట్‌కు వెళ్లినట్లు ఈ ఫోటో స్పష్టం చేస్తోంది. అయితే ఈ ఫోటోని చైతూ గానీ, శోభిత గానీ బయటపెట్టలేదు. ఊహించని విధంగా హోటల్ సిబ్బంది ఒకరు షేర్ చేయడంతో అసలు మ్యాటర్ బయటపడింది. సెలబ్రిటీ కావడంతో నాగ చైతన్యతో అక్కడి హోటల్ చెఫ్ సురేందర్ మోహన్ ఓ ఫోటో దిగారు. అయితే ఆ వెనుకే శోభిత కూడా కూర్చొని ఉంది. కావాలని కాకపోయినా అనుకోకుండా ఈ ఫొటోలో ఆమె కూడా పడింది. అయితే ఈ పిక్ సురేందర్ మోహన్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో ఇష్యూ మళ్ళీ షురూ అయింది. ఈ ఫొటోలో బ్యాక్‌గ్రౌండ్‌లో టేబుల్‌ దగ్గర శోభిత కూర్చోవడం గమనించిన నెటిజన్లు.నాగ చైతన్యతో ఆమె డేటింగ్ చేస్తుండ  నిజం  అని ఫిక్సయ్యారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh