కాళ్లు నాకడం పై క్లారిటీ ఇచ్చిన వర్మ

Varma clarifies on licking anchor's legs 

బిగ్ బాస్ బ్యూటీ ఆయుషు రెడ్డి కాళ్లు నాకడం పై క్లారిటీ ఇచ్చిన వర్మ

రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా ఏమి చెప్పక్కరలేదు అసలు ఈ పేరు వింటే కొంతమంది అసహ్యించుకుంటే మరికొంతమంది బ్రతికితే ఆర్జీవి లాగా బ్రతకాలి అనుకునే వాళ్ళు కూడా లేక పోలేదు.  ఇండియాలో ఫ్రీడం ఇచ్చిన వ్యక్తి కేవలం ఆర్జీవి మాత్రమే అంటూ చాలామంది కామెంట్లు కూడా చేస్తూ ఉంటారు.

నాకు నచ్చింది నేను చేస్తాన  నాకు నచ్చినట్టే నేను బ్రతుకుతాను అని ఫిలాసఫీ రాంగోపాల్ వర్మ ది. నన్ను ద్వేషించే వాళ్ళైనా నన్ను ఇష్టపడే వాళ్ళైనా నాకు చిరాకు అంటూ కుండబద్దలు కొట్టే ఆర్జీవి  ఆ మధ్య బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి కాళ్ళు నాకడం బాగా వైరల్ అయింది .

ఆమె కాళ్ళ ముందు కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చిన ఆర్జీవి ఆమె కాళ్ళను నాకడం అది నా అదృష్టం అనడం ఇవన్నీ చాలా మందికి నచ్చలేదు  ముఖ్యంగా కొంతమంది ఆర్జీవి పరమ భక్తులు మాత్రం ఆర్జీవి అంతే అనుకున్నారు. ఇక ఇదే విషయంపై ఆయనకు మరోసారి ప్రశ్న ఎదురయ్యింది.

అషు రెడ్డి కాళ్లు పట్టుకోవడం ఆమె కాలి వేళ్లను నాకడం లాంటి పనులు ఆర్జీవి చేయడం అవసరమా అనే ప్రశ్న ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వర్మ ను ఆడగగా  చాలా సింపుల్ గా ఆయన  నా ఇష్టం అనేశాడు.ఎవరికి నచ్చదో వాళ్ళు చూడకుండా ఉంటే సరిపోతుంది కదా అంటూ సమాధానం చెప్పాడు.  నాకు నేను నచ్చింది చేయకపోతే అది ఒక జబ్బులాగా మారిపోతుంది. నేను నా కోసం మాత్రమే బ్రతుకుతాను.  ఈ ప్రపంచంలో నా గురించి మాత్రమే నేను ఆలోచిస్తాను అంటూ తన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చారు వర్మ.

ఇది కూడా చదవండి :

 

Leave a Reply